- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నిజామాబాద్‌లో టీఆర్ఎస్ రిసార్ట్ క్యాంప్‌లు’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్‌లో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండ లేదని విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో రిసార్ట్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దీని పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి పట్టించుకోలేదని మండిపడ్డారు. దీని పై అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్‌లో ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండ లేదని విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో రిసార్ట్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. దీని పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి పట్టించుకోలేదని మండిపడ్డారు. దీని పై అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story






