- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ష్లాష్.. ష్లాష్.. వారు అలా చేసేసరికి ఖంగుతిన్న మంత్రి మల్లారెడ్డి.. (వీడియో)
<p>దిశ, కీసర: మేడ్చల్ జిల్లాలో దళితులు, ప్రతి పక్షాలు, ప్రజాసంఘాలు దళిత బంధు కోసం ఎక్కడికక్కడ మంత్రి మల్లారెడ్డిని అడ్డుకుంటూ చెమటలు పట్టిస్తున్నారు. కీసర చౌరస్తాలో మూకుమ్మడిగా ఏకమైన దళిత నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తన కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో మంత్రి మల్లారెడ్డి ఖంగుతిన్నారు. కాన్వాయ్‌కి అడ్డంగా నిరసన తెలియజేస్తున్న వారిని పోలీసులు అప్రమత్తమై అడ్డు తొలగించారు. మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలి.. ఎన్నికలు వస్తేనే తమకు దళిత బంధు వస్తుందని కీసర మండల పరిధిలోని దళిత […]</p>

X
దిశ, కీసర: మేడ్చల్ జిల్లాలో దళితులు, ప్రతి పక్షాలు, ప్రజాసంఘాలు దళిత బంధు కోసం ఎక్కడికక్కడ మంత్రి మల్లారెడ్డిని అడ్డుకుంటూ చెమటలు పట్టిస్తున్నారు. కీసర చౌరస్తాలో మూకుమ్మడిగా ఏకమైన దళిత నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తన కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో మంత్రి మల్లారెడ్డి ఖంగుతిన్నారు. కాన్వాయ్‌కి అడ్డంగా నిరసన తెలియజేస్తున్న వారిని పోలీసులు అప్రమత్తమై అడ్డు తొలగించారు.
మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలి.. ఎన్నికలు వస్తేనే తమకు దళిత బంధు వస్తుందని కీసర మండల పరిధిలోని దళిత ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్‌తో అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. దళిత బంధు పథకం కోసం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరికలు వెలువడుతున్నాయి. పోలీస్ బలగాలు లేకుంటే మంత్రి మల్లారెడ్డి ఇంట్లోనుండి బయటకు కాలు మోపెలా లేని పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story






