- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశీ పర్యటనలో సోనియా, రాహుల్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాయ్‌బరేలీ ఎంపీ సోనియాగాంధీ, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీలు ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. దాదాపు రెండు వారాల పాటు విదేశాల్లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. కాగా సోనియాకు తోడుగా రాహుల్ గాంధీ వెళ్లాడని రణ్‌దీప్ స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాయ్‌బరేలీ ఎంపీ సోనియాగాంధీ, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీలు ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. దాదాపు రెండు వారాల పాటు విదేశాల్లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. కాగా సోనియాకు తోడుగా రాహుల్ గాంధీ వెళ్లాడని రణ్‌దీప్ స్పష్టం చేశారు.
Next Story






