- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం
by Shyam |
<p>దిశ, నర్సాపూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఇన్‌చార్జి గాలి అనిల్ కుమార్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి నగేష్ ముదిరాజులు విమర్శించారు. మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. […]</p>

X
దిశ, నర్సాపూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఇన్‌చార్జి గాలి అనిల్ కుమార్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి నగేష్ ముదిరాజులు విమర్శించారు. మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రైతులకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కేంద్రప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తూ రైతులను విస్మరించిందని అన్నారు.
Next Story






