- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నేతలు ఫైర్.. మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
<p>దిశ, ఖైరతాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 లోని జీవీకే ఎదురుగా మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, ధనరాజ్ రాథోడ్, దినేష్, బళ్ళు నాయక్ తదితరుల ఆధ్వర్యంలో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూ ఓ రౌడీ, గుండాలా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డికి, ముఖ్యమంత్రి […]</p>

X
దిశ, ఖైరతాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 లోని జీవీకే ఎదురుగా మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, ధనరాజ్ రాథోడ్, దినేష్, బళ్ళు నాయక్ తదితరుల ఆధ్వర్యంలో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మంత్రి పదవిలో కొనసాగుతూ ఓ రౌడీ, గుండాలా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మంత్రి మల్లారెడ్డి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
Next Story






