- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వండి
by Shyam |
<p>దిశ, భువనగిరి: టీపీసీసీ పదవి భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలని భువనగిరి జిల్లాకు చెందిన నాయకులు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాడి, ఏకంగా మంత్రి పదవినే త్యాగం చేసిన కోమటిరెడ్డే టీపీసీసీ పదవికి అర్హుడు అని అన్నారు. కష్ట సమయాల్లోనూ పార్టీని కాపాడుకుంటూ, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే కోమటిరెడ్డికి పీసీసీ ఇస్తే 2023లో కాంగ్రెస్ […]</p>

X
దిశ, భువనగిరి: టీపీసీసీ పదవి భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలని భువనగిరి జిల్లాకు చెందిన నాయకులు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాడి, ఏకంగా మంత్రి పదవినే త్యాగం చేసిన కోమటిరెడ్డే టీపీసీసీ పదవికి అర్హుడు అని అన్నారు. కష్ట సమయాల్లోనూ పార్టీని కాపాడుకుంటూ, కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే కోమటిరెడ్డికి పీసీసీ ఇస్తే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, పల్లర యాదగిరి తదితరులున్నారు.
Next Story






