- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది : ఉత్తమ్
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఎన్నికలను ఈసీ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులు, సంస్థలపై అధికార టీఆర్ఎస్ విచ్చలవిడిగా ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేశారు. మెట్రో పిల్లర్లపై ఉన్న టీఆర్ఎస్ ప్రచార హోర్డింగులపై అభ్యంతరం చెప్పారు. అంతేగాకుండా ఆర్టీసీ షెల్టర్లపై కూడా టీఆర్ఎస్ ప్రచార ప్రకటనలే ఉన్నాయని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఎన్నికలను ఈసీ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులు, సంస్థలపై అధికార టీఆర్ఎస్ విచ్చలవిడిగా ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేశారు. మెట్రో పిల్లర్లపై ఉన్న టీఆర్ఎస్ ప్రచార హోర్డింగులపై అభ్యంతరం చెప్పారు. అంతేగాకుండా ఆర్టీసీ షెల్టర్లపై కూడా టీఆర్ఎస్ ప్రచార ప్రకటనలే ఉన్నాయని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






