- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మంత్రి మల్లారెడ్డి కాదు జోకర్ మల్లారెడ్డి’
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కేసముద్రం, వివిధ మండలాల్లో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం మండల అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి కాదని ఆయన జోకర్ మల్లారెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ఇనుగుర్తి గ్రామంలో గుజ్జునూరి […]</p>

X
దిశ, మహబూబాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కేసముద్రం, వివిధ మండలాల్లో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం మండల అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి కాదని ఆయన జోకర్ మల్లారెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ఇనుగుర్తి గ్రామంలో గుజ్జునూరి బాబురావు, నాగేశ్వర్ రావు ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
Next Story






