‘ప్రధాని ఊపిరి పోస్తే జగన్ చంపేశారు’

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాజధానిగా అమరావతికి ఊపిరిపోస్తే సీఎం జగన్‌ దానిని చంపుతున్నారని కాంగ్రెస్ లీడర్ సుంకర పద్మశ్రీ అన్నారు. ఇటువంటి సమయంలో అమరావతి కోసం మహిళలు పోరాడుతున్న సమయంలో బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి నిరసనకారులను ఎద్దేవా చేస్తూ మాట్లాడటం దారుణమన్నారు. అసలు రాజధాని పై బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల వస్త్రధారణ పై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పై సుంకర పద్మశ్రీ ఆగ్రహం [&hellip;]</p>

‘ప్రధాని ఊపిరి పోస్తే జగన్ చంపేశారు’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాజధానిగా అమరావతికి ఊపిరిపోస్తే సీఎం జగన్‌ దానిని చంపుతున్నారని కాంగ్రెస్ లీడర్ సుంకర పద్మశ్రీ అన్నారు. ఇటువంటి సమయంలో అమరావతి కోసం మహిళలు పోరాడుతున్న సమయంలో బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి నిరసనకారులను ఎద్దేవా చేస్తూ మాట్లాడటం దారుణమన్నారు. అసలు రాజధాని పై బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల వస్త్రధారణ పై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పై సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story