- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ : పొన్నం
by Shyam |
<p>దిశ, గజ్వేల్: దుబ్బాక ఉప ఎన్నికలపై కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో కారు టైర్ పంక్ఛర్ అయిందని విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ విజయం ఎప్పుడో ఖాయం అయిందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందని వెల్లడించారు. అంతేగాకుండా దుబ్బాకలో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యలోనే ఉంటుందని, టీఆర్ఎస్ మూడో స్థానంతో […]</p>

X
దిశ, గజ్వేల్: దుబ్బాక ఉప ఎన్నికలపై కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో కారు టైర్ పంక్ఛర్ అయిందని విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ విజయం ఎప్పుడో ఖాయం అయిందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందని వెల్లడించారు. అంతేగాకుండా దుబ్బాకలో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యలోనే ఉంటుందని, టీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని ఎద్దేవా చేశారు.
Next Story






