- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కలెక్టర్ టీఆర్ఎస్ తొత్తు : శశిధర్ రెడ్డి
<p>దిశ, సిద్దిపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో జరగుతున్న అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడారు. సిద్దిపేట కలెక్టర్‌గా మొన్నటి వరకు విధులు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి అనేక […]</p>

X
దిశ, సిద్దిపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో జరగుతున్న అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడారు. సిద్దిపేట కలెక్టర్‌గా మొన్నటి వరకు విధులు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి అనేక సందర్భాల్లో ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించి టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించాడని, అతనిపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం బదిలీ చేసిందన్నారు.
Next Story






