- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీసీసీ రేవంత్‌కే ఇవ్వాలి : మల్లు రవి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పీసీసీ చీఫ్‌ను మార్చే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్య నేతలు కాంగ్రెస్ వీడుతున్న విపత్కర పరిస్థితుల్లో పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మల్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పీసీసీ చీఫ్‌ను మార్చే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్య నేతలు కాంగ్రెస్ వీడుతున్న విపత్కర పరిస్థితుల్లో పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మల్లు రవి వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ మొదలైంది. మరి ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Next Story






