- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనిచేయని స్కానర్లు.. బోడింగ్ పాస్ వద్ద రద్దీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సెల్ఫ్ చెకింగ్ స్కానర్లు పనిచేయడం లేదు. దీంతో బోడింగ్ పాస్ కౌంటర్ వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగి, ఆలస్యం నెలకొంటుందని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సెల్ఫ్ చెకింగ్ స్కానర్లు పనిచేయడం లేదు. దీంతో బోడింగ్ పాస్ కౌంటర్ వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగి, ఆలస్యం నెలకొంటుందని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.
Next Story






