- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలు జిల్లా వైసీపీలో ముసలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్, నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య విభేదాలు పొడచూపాయి. పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలోనే అనుచరులు మంత్రిని బెదిరించారు. నందికోట్కూర్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కర్నూలులో అడుగు పెట్టలేరంటూ అనిల్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాగా, ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్థర్, నందికోట్కూర్ వైసీపీ ఇంచార్జీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్, నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య విభేదాలు పొడచూపాయి. పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలోనే అనుచరులు మంత్రిని బెదిరించారు. నందికోట్కూర్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కర్నూలులో అడుగు పెట్టలేరంటూ అనిల్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాగా, ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్థర్, నందికోట్కూర్ వైసీపీ ఇంచార్జీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Next Story






