- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీళ్లు ట్యాంక్ ఎక్కి.. డిమాండ్ చేస్తున్నది ఇదే
by Shyam |
<p>దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో భగీరథ మిషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు.</p>

X
దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో భగీరథ మిషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు.
Next Story






