- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పువ్వాడకు ఫోన్ చేసి విషయం చెప్పిన కేసీఆర్
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనలో మృతి చెందిన 12 మందికి (తెలంగాణ మరియు ఆంధ్రా మృతులకు) ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ప్రకటించారు. ఖమ్మం […]</p>

X
దిశ, ఖమ్మం: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనలో మృతి చెందిన 12 మందికి (తెలంగాణ మరియు ఆంధ్రా మృతులకు) ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు ప్రకటించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Next Story






