- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ అల్లర్లపై కాసేపట్లో విచారణ..
<p>దిశ,వెబ్‌డెస్క్ ఢిల్లీ తూర్పు,ఈశాన్య ప్రాంతంలో చెలరేగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లపై హైకోర్టు సీరియస్ అయ్యింది.ఈ ఘటనలో ప్రాణనష్టంతో పాటు గాయపడిన వారి సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉండటంతో ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటిసులు జారీ చేసింది.హింసాత్మక ఘటనలపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై కోర్టు మరికాసేపట్లో విచారణ జరపనుంది. అందులో భాగంగానే విచారణకు హాజరుకావాలని పోలీస్ కమిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవ్వగా, అల్లర్లకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకున్నట్టు సమాచారం.</p>

X
దిశ,వెబ్‌డెస్క్
ఢిల్లీ తూర్పు,ఈశాన్య ప్రాంతంలో చెలరేగిన సీఏఏ వ్యతిరేక అల్లర్లపై హైకోర్టు సీరియస్ అయ్యింది.ఈ ఘటనలో ప్రాణనష్టంతో పాటు గాయపడిన వారి సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉండటంతో ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటిసులు జారీ చేసింది.హింసాత్మక ఘటనలపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై కోర్టు మరికాసేపట్లో విచారణ జరపనుంది. అందులో భాగంగానే విచారణకు హాజరుకావాలని పోలీస్ కమిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవ్వగా, అల్లర్లకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకున్నట్టు సమాచారం.
Next Story






