- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ అవకాశాన్ని కల్పించాం.. ఆనందంగా జీవించండి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గతంలో అనేక తప్పులు చేసి, దీర్ఘ కాలంగా ఎలాంటి నేరాలు చేయకుండా బుద్ధిగా మెలిగిన 31 మంది రౌడీషీటర్ల రౌడీషీట్లను క్లోజ్ చేసినట్టు హైదరాబాద్ నగర కమిషనర్ సోమవారం అంజనీ కుమార్ తెలిపారు. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళాను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లో నుంచి తొలగించామని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతంలో అనేక తప్పులు చేసి, దీర్ఘ కాలంగా ఎలాంటి నేరాలు చేయకుండా బుద్ధిగా మెలిగిన 31 మంది రౌడీషీటర్ల రౌడీషీట్లను క్లోజ్ చేసినట్టు హైదరాబాద్ నగర కమిషనర్ సోమవారం అంజనీ కుమార్ తెలిపారు. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళాను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లో నుంచి తొలగించామని స్పష్టం చేశారు. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఓ అవకాశం కలిపించామని అన్నారు. సమాజంలో మంచిగా మెలగాలని, బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ 31 మంది మళ్లీ ఎలాంటి నేరాలు చేసినా, తిరిగి మళ్లీ జైలుకు వెళతారని సీపీ హెచ్చరించారు.
Next Story






