- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణానదిలో కల్నల్ సంతోష్ బాబు అస్థికలు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద వీర జవాన్ సంతోశ్బాబు అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద బ్రాహ్మణులతో పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంతోశ్బాబు అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద వీర జవాన్ సంతోశ్బాబు అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. వాడపల్లి కృష్ణా-మూసీ సంగమం వద్ద బ్రాహ్మణులతో పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంతోశ్బాబు అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Next Story






