- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రగతి భవన్‌లో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు
by Shyam |
<p> సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. కొత్త రెవెన్యూ చట్టం, పంచాయతీరాజ్ , మున్సిపల్ చట్టాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. కాళేశ్వరం నుంచి అదనంగా మరో టీఎంసీ ఎత్తిపోయడం, కొత్తగా ఏర్పడ్డ అదనపు కలెక్టర్ల విధులు, బాధ్యతలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.</p>

X
సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. కొత్త రెవెన్యూ చట్టం, పంచాయతీరాజ్ , మున్సిపల్ చట్టాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. కాళేశ్వరం నుంచి అదనంగా మరో టీఎంసీ ఎత్తిపోయడం, కొత్తగా ఏర్పడ్డ అదనపు కలెక్టర్ల విధులు, బాధ్యతలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story






