- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, గాంధారి మండలం మేడిపల్లిలో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ ఎ. శరత్ బుధవారం పరిశీలించారు. ఉదయం 6 నుంచి 10లోపు పనులను చేపట్టాలని కూలీలకు సూచించారు. నీటి సంరక్షణ పనులు చేపట్టడం వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని, కూలీలు భౌతిక దూరం పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, నోటిలోకి దుమ్ము రాకుండా చూసుకోవాలన్నారు.</p>

X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, గాంధారి మండలం మేడిపల్లిలో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ ఎ. శరత్ బుధవారం పరిశీలించారు. ఉదయం 6 నుంచి 10లోపు పనులను చేపట్టాలని కూలీలకు సూచించారు. నీటి సంరక్షణ పనులు చేపట్టడం వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని, కూలీలు భౌతిక దూరం పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, నోటిలోకి దుమ్ము రాకుండా చూసుకోవాలన్నారు.
Next Story






