- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలించిన కలెక్టర్… చేయూతనందించారు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పరిమళించిన మానవత్వం, మతిస్థిమితం కోల్పోయి, నా అన్న వారి ఆదరణ కరువై దయనీయ స్థితిలో దుర్భర జీవితం కొనసాగిస్తున్న అభాగ్యులను చూసిన నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ చలించిపోయారు. ఇవాళ అచ్చంపేట పట్టణంలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఇద్దరు మతిస్థిమితం లేని వ్యక్తులు గడుపుతున్న, దీనస్థితిని గమనించి అప్పటికప్పుడు అధికారులను పిలిపించి వారికి కటింగ్ చేయించారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు ఇప్పించి, ఉండడానికి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పరిమళించిన మానవత్వం, మతిస్థిమితం కోల్పోయి, నా అన్న వారి ఆదరణ కరువై దయనీయ స్థితిలో దుర్భర జీవితం కొనసాగిస్తున్న అభాగ్యులను చూసిన నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ చలించిపోయారు.
ఇవాళ అచ్చంపేట పట్టణంలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఇద్దరు మతిస్థిమితం లేని వ్యక్తులు గడుపుతున్న, దీనస్థితిని గమనించి అప్పటికప్పుడు అధికారులను పిలిపించి వారికి కటింగ్ చేయించారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు ఇప్పించి, ఉండడానికి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు.
Next Story






