- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు వేదికల త్వరగా పూర్తి చేయాలి
by Chintha Aamani |
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికలకు గాను ఇప్పటివరకు 13 పూర్తి అయ్యాయనీ.. మిగతా చోట్ల వివిధ దశల్లో నిర్మాణంలో నున్నాయని […]</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికలకు గాను ఇప్పటివరకు 13 పూర్తి అయ్యాయనీ.. మిగతా చోట్ల వివిధ దశల్లో నిర్మాణంలో నున్నాయని తెలిపారు. కూలీల సంఖ్యను పెంచి త్వరగతిన నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపిస్తే సహించేది లేదని, విధులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






