- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామన్నపేటలో కలెక్టర్ పర్యటన
by Shyam |
<p> యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో.. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. హరితహారంలో భాగంగా ఐదో విడతలో నిర్వహించే మొక్కలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నర్సరీల నిర్వహణకు కేటాయించిన నిధులు సకాలంలో అందుతున్నాయా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రామన్నపేట, సిరిపురం, వెల్లంకి తదితర గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ దామాలను పరిశీలించి.. త్వరగా పూర్తి చేయాలని […]</p>

X
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో.. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. హరితహారంలో భాగంగా ఐదో విడతలో నిర్వహించే మొక్కలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నర్సరీల నిర్వహణకు కేటాయించిన నిధులు సకాలంలో అందుతున్నాయా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రామన్నపేట, సిరిపురం, వెల్లంకి తదితర గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ దామాలను పరిశీలించి.. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story






