- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్‌లో కలెక్టర్ కర్ణన్ బర్త్ డే సెలబ్రేషన్స్..
<p>దిశ, కరీంనగర్ సిటీ : జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం జిల్లా అధికారులు కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లోని జిల్లా అధికారులు కలెక్టర్‌కు పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం కలెక్టర్‌తో కేకు కట్ చేయించారు. కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం జిల్లా అధికారులు కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లోని జిల్లా అధికారులు కలెక్టర్‌కు పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం కలెక్టర్‌తో కేకు కట్ చేయించారు. కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






