- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నక్సల్స్ అటాక్.. కోబ్రా కమాండో ఆత్మహత్య!
by Vadlamudi Anukaran |
<p>ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కోబ్రా కమాండో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో పలుమార్లు పాల్గొన్న సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ హర్జీత్ సింగ్ గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కోయల్మెట్ కొండపై నక్సల్స్ ఆకస్మిక దాడి జరిపిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, కమాండో ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.</p>

X
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కోబ్రా కమాండో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో పలుమార్లు పాల్గొన్న సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ హర్జీత్ సింగ్ గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కోయల్మెట్ కొండపై నక్సల్స్ ఆకస్మిక దాడి జరిపిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, కమాండో ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.
Next Story






