- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి బల్దియా కో-ఆప్షన్ ఎన్నిక పూర్తి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డి బల్దియా కో-ఆప్షన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తైంది. జనరల్ కేటగిరీలో మాసుల లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ మహిళా కేటగిరీలో పుల్లూరి జ్యోతి ఎన్నికయ్యారు. మైనారిటీ కేటగిరీలో జమీర్, ఇర్ఫానా బేగం అత్యధిక ఓట్లతో ఎన్నికయ్యారు. కాగా, మున్సిపల్ కో-అప్షన్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కో -ఆప్షన్ ఎన్నికలో పాల్గొని తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వినియోగించుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
కామారెడ్డి బల్దియా కో-ఆప్షన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తైంది. జనరల్ కేటగిరీలో మాసుల లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ మహిళా కేటగిరీలో పుల్లూరి జ్యోతి ఎన్నికయ్యారు. మైనారిటీ కేటగిరీలో జమీర్, ఇర్ఫానా బేగం అత్యధిక ఓట్లతో ఎన్నికయ్యారు. కాగా, మున్సిపల్ కో-అప్షన్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కో -ఆప్షన్ ఎన్నికలో పాల్గొని తన ఎక్స్ అఫీషియో ఓటు హక్కును ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వినియోగించుకున్నారు.
Next Story






