- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది మీకు ఫ్రీ : సీఎం జగన్
<p>దిశ, వెబ్ డెస్క్: రైతులకు ఉచితంగానే బీమా అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రైతు బీమా డబ్బులు విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, 2018-19 రైతు బీమా చెల్లించలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ లబ్ధి చేకూరనున్నదన్నారు. రైతు వేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రైతులకు ఉచితంగానే బీమా అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రైతు బీమా డబ్బులు విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, 2018-19 రైతు బీమా చెల్లించలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ లబ్ధి చేకూరనున్నదన్నారు. రైతు వేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
Next Story






