- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, హమబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాసన మండలి, జీహెచ్‌ఎంసీ, గ్రాడ్యూయేట్ ఎన్నికలపై వారితో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో కృషి చేయాలని సూచనలు చేయనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, హమబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాసన మండలి, జీహెచ్‌ఎంసీ, గ్రాడ్యూయేట్ ఎన్నికలపై వారితో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు. గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో కృషి చేయాలని సూచనలు చేయనున్నారు.
Next Story






