- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంగ్రాట్స్ శ్రీనివాస్‌రెడ్డి: సీఎం కేసీఆర్
<p>దిశ, హన్మకొండ టౌన్: హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో పోచంపల్లి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.</p>

X
దిశ, హన్మకొండ టౌన్: హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో పోచంపల్లి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Next Story






