- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారు..!
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారైంది. ఆదివారం యాదాద్రి లక్ష్మనరసింహ స్వామివారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. దీంతో ఇప్పటిదాకా జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారైంది. ఆదివారం యాదాద్రి లక్ష్మనరసింహ స్వామివారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. దీంతో ఇప్పటిదాకా జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు.
Next Story






