- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్ పర్యటన రద్దు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో వారం పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మంగళవారం(నేడు) యాదాద్రి వెళ్లాల్సి ఉండగా, ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. తెలంగాణలో 7 రోజుల పాటు ప్రణబ్ ముఖర్జీ కోసం సంతాప దినాలు ప్రకటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. అంతేకాకుండా, పార్టీ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో వారం పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మంగళవారం(నేడు) యాదాద్రి వెళ్లాల్సి ఉండగా, ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. తెలంగాణలో 7 రోజుల పాటు ప్రణబ్ ముఖర్జీ కోసం సంతాప దినాలు ప్రకటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. అంతేకాకుండా, పార్టీ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Next Story






