- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లుండి సూర్యాపేటకు సీఎం కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున సాయం అందించనున్నారు. రూ.5 కోట్ల చెక్కుతో పాటు, ఇంటి స్థల నిర్మాణం కోసం 600 గజాలకు సంబంధించిన పట్టాను అందించనున్నారు. సంతోష్‌బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున సాయం అందించనున్నారు. రూ.5 కోట్ల చెక్కుతో పాటు, ఇంటి స్థల నిర్మాణం కోసం 600 గజాలకు సంబంధించిన పట్టాను అందించనున్నారు. సంతోష్‌బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించనున్నారు.
Next Story






