- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రిలో కేసీఆర్ పర్యటన..ఇలా..
by Vadlamudi Anukaran |
<p>దిశ వెబ్ డెస్క్: యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రధాన ఆలయంలోని ప్రహ్లాద ఘట్టాలను సీఎం పరిశీలించారు. గతంలో సూచించిన మార్పుల్లో ఏమైనా పనులు మిగిలి ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో యాదాద్రి రింగురోడ్డు, గిరి ప్రదర్శన రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ ల నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఆలయ పనులన్నింటీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రధాన ఆలయంలోని ప్రహ్లాద ఘట్టాలను సీఎం పరిశీలించారు. గతంలో సూచించిన మార్పుల్లో ఏమైనా పనులు మిగిలి ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో యాదాద్రి రింగురోడ్డు, గిరి ప్రదర్శన రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ ల నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఆలయ పనులన్నింటీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
Next Story






