- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లనున్నారు. రేపు రోడ్డు మార్గంలో ఆయన సూర్యాపేటకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి రూ. 5 కోట్ల చెక్కు, 5 వందల గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు, గ్రూప్ 1 స్థాయి (డిప్యూటీ కలెక్టర్) ఉద్యోగానికి సంబంధించిన పోస్టింగ్ లెటర్‌ను అమర జవాన్ సతీమణికి అందజేయనున్నారు. ఈ పర్యటన(కల్నల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లనున్నారు. రేపు రోడ్డు మార్గంలో ఆయన సూర్యాపేటకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి రూ. 5 కోట్ల చెక్కు, 5 వందల గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు, గ్రూప్ 1 స్థాయి (డిప్యూటీ కలెక్టర్) ఉద్యోగానికి సంబంధించిన పోస్టింగ్ లెటర్‌ను అమర జవాన్ సతీమణికి అందజేయనున్నారు. ఈ పర్యటన(కల్నల్ కుటుంబం వద్దకు)లో తనను కలవడానికి ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా రావొద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
Next Story






