సీఎం సంచలన ప్రకటన : ఎంజీఎం ఆస్పత్రిని కూడా కూల్చేస్తాం..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-06-21 06:41:12  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. MGM ఆస్పత్రిని కూడా త్వరలోనే కూలుస్తామని సీఎం ప్రకటించారు. పాత భవనాలన్నింటినీ నేలమట్టం చేస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు. టీవీలో భయపెట్టే వార్తలు చూసి చాలా మంది చనిపోయారని స్వయాన ప్రధాని మోడీనే తనకు చెప్పారన్నారు. భయోత్పాతం సృష్టించడం వల్ల భయంకరమైన దుష్పరిణామాలు సంభవిస్తాయన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల [&hellip;]</p>

CM-Kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. MGM ఆస్పత్రిని కూడా త్వరలోనే కూలుస్తామని సీఎం ప్రకటించారు. పాత భవనాలన్నింటినీ నేలమట్టం చేస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు. టీవీలో భయపెట్టే వార్తలు చూసి చాలా మంది చనిపోయారని స్వయాన ప్రధాని మోడీనే తనకు చెప్పారన్నారు.

భయోత్పాతం సృష్టించడం వల్ల భయంకరమైన దుష్పరిణామాలు సంభవిస్తాయన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సేవలు మరువలేనివన్నారు. వారికి చేతులెత్తి మొక్కతున్నాన్నట్లు వివరించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సెల్యూట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓవర్ లోడ్ ఉన్నా… వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని సీఎం అభినందించారు.

Next Story