- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : ఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడి, వాక్సినేషన్‌పై చర్చించిస్తున్నారు. ఈ సమీక్షకు సీఎస్ సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు హజరయ్యారు. కొద్దిరోజుల క్రితం వైద్య, ఆరోగ్యశాఖతో సమావేశమైన సీఎం, తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, ప్రజాజీవనం కుప్పకూలుతుందన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడి, వాక్సినేషన్‌పై చర్చించిస్తున్నారు. ఈ సమీక్షకు సీఎస్ సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు హజరయ్యారు. కొద్దిరోజుల క్రితం వైద్య, ఆరోగ్యశాఖతో సమావేశమైన సీఎం, తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, ప్రజాజీవనం కుప్పకూలుతుందన్నారు.
Next Story






