అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్..

by Shyam |   (  Updated:2021-03-15 00:01:19  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కాసేపట్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించనున్నారు. &nbsp; &nbsp;</p>

అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్..
X

దిశ, వెబ్ డెస్క్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కాసేపట్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించనున్నారు.

Next Story