- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీవీ ఘాట్ వద్ద సీఎం కేసీఆర్ నివాళులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంత్రి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞాన భూమిలో ఉత్సవాలు నిర్వహించారు. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వీపీఘాట్ వద్ద ఘనంగా నివాళ్లర్పించారు. ఆయనతో పాటు మంత్రి కేటీఆర్, టీపీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కే.కేశవరావులు పాల్గొని నివాళ్లర్పించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరుపున ఏడాది పొడవునా పీవీ శతజయంత్రి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంత్రి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞాన భూమిలో ఉత్సవాలు నిర్వహించారు. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వీపీఘాట్ వద్ద ఘనంగా నివాళ్లర్పించారు. ఆయనతో పాటు మంత్రి కేటీఆర్, టీపీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కే.కేశవరావులు పాల్గొని నివాళ్లర్పించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరుపున ఏడాది పొడవునా పీవీ శతజయంత్రి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పీవీ జయంత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
Next Story






