- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ..
by Shyam |
<p>దిశ,వెబ్ డెస్క్: ప్రగతి భవన్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ బుధవారం భేటి అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వాహణపై ఈ సమావేశంలో అధికారులతో ఆయన చర్చించనున్నారు. మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్‌ను అరికట్టడం, గంజాయి ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశంలో హోం, అటవీ శాఖ మంత్రులు, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ప్రగతి భవన్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ బుధవారం భేటి అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వాహణపై ఈ సమావేశంలో అధికారులతో ఆయన చర్చించనున్నారు. మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్‌ను అరికట్టడం, గంజాయి ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశంలో హోం, అటవీ శాఖ మంత్రులు, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Next Story






