- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
<p>దిశ, వెబ్‌డెస్క్: లాక్ డౌన్ విధించిన క్రమంలో తెలంగాణలోని కరోనా పరిస్థితులపై అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా చికిత్స, కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడి పలువురు మరణిస్తుండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులతో చర్చిస్తున్నారు. బెడ్స్, రెమిడిసివిర్, వ్యాక్సిన్ల కొరతపై కూడా చర్చిస్తున్నారు. అలాగే లాక్ డౌన్ అమలు, ఇతర అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా కరోనా కట్టడికి 10 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం లాక్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: లాక్ డౌన్ విధించిన క్రమంలో తెలంగాణలోని కరోనా పరిస్థితులపై అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా చికిత్స, కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడి పలువురు మరణిస్తుండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులతో చర్చిస్తున్నారు. బెడ్స్, రెమిడిసివిర్, వ్యాక్సిన్ల కొరతపై కూడా చర్చిస్తున్నారు.
అలాగే లాక్ డౌన్ అమలు, ఇతర అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా కరోనా కట్టడికి 10 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా.. మరికొద్దిరోజుల పాటు పొడిగించే అవకాశముంది.
Next Story






