- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎం మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీకి ఆదివారం ఓ లేఖ రాశారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు సెంట్రల్ యూనివర్సిటీగా మార్పు చేయాలని లేఖలో కోరారు. కాగా, ఇదివరకే పీవీ, ఎన్టీఆర్‌లకు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీకి ఆదివారం ఓ లేఖ రాశారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు సెంట్రల్ యూనివర్సిటీగా మార్పు చేయాలని లేఖలో కోరారు. కాగా, ఇదివరకే పీవీ, ఎన్టీఆర్‌లకు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా సీఎం కేసీఆర్ రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.
Next Story






