- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కత్తులు దూసుకునే హైదరాబాద్ కావాలా ?: కేసీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్:ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కుట్రలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా గ్రేటర్‌లో టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, ఖచ్చితంగా 100కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అన్న కేసీఆర్.. గ్రేటర్ ప్రజలకు ప్రశాంతమైన హైదరాబాద్ కావాలో, మతం పేరిట కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఏడేళ్లుగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగున్నాయని, జీహెచ్ఎంసీ ఎన్నికలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్:ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కుట్రలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా గ్రేటర్‌లో టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, ఖచ్చితంగా 100కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అన్న కేసీఆర్.. గ్రేటర్ ప్రజలకు ప్రశాంతమైన హైదరాబాద్ కావాలో, మతం పేరిట కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఏడేళ్లుగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగున్నాయని, జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యాక వరద సాయం యథావిధిగా కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.
Next Story






