బతుకమ్మ మన సంస్కృతికి చిహ్నం….

10

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ పండుగ చిహ్నమని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలను తెలిపారు. బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆయన అన్నారు. . కరోనా నిబంధనలను పాటిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆయన తెలిపారు.