- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 28న సీఎం కేసీఆర్ సభ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నెల 28వ తేదీన ప్రచారసభలో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు పరిశీలించారు. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తొలిసారి ప్రచారసభలో పాల్గొననున్నారు. కాగా, కొవిడ్ ప్రోటోకాల్‌తో టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. స్టేడియం ఎంట్రీ దగ్గర లక్ష మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నెల 28వ తేదీన ప్రచారసభలో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు పరిశీలించారు. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తొలిసారి ప్రచారసభలో పాల్గొననున్నారు.
కాగా, కొవిడ్ ప్రోటోకాల్‌తో టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. స్టేడియం ఎంట్రీ దగ్గర లక్ష మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి డివిజన్ నుంచి మూడు వేల మంది సభలో పాల్గొననున్నారు.
Next Story






