- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముక్తేశ్వరస్వామి సేవలో సీఎం కేసీఆర్ దంపతులు
<p>దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ముక్తేశ్వరస్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ముక్తేశ్వరస్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు.
Next Story






