- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు ‘బ్లాక్’ నచ్చదు : కేసీఆర్
<p>దిశ, వెబ్‌డెస్క్ : తనకు బ్లాక్ కలర్ అంటే నచ్చదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మరికొందరు నేతలు గులాబీ కండువా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి తనకు సన్నిహితుడని, ఒకప్పుడు ఇద్దరం కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడి తాను ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు వాడిన నల్ల రంగు కార్లు కాన్వాయ్‌గా వచ్చాయని.. తనకు బ్లాక్ నచ్చని కారణంగా వాటిని ఎక్స్ఛేంజ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తనకు బ్లాక్ కలర్ అంటే నచ్చదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మరికొందరు నేతలు గులాబీ కండువా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి తనకు సన్నిహితుడని, ఒకప్పుడు ఇద్దరం కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.
అయితే, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడి తాను ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులు వాడిన నల్ల రంగు కార్లు కాన్వాయ్‌గా వచ్చాయని.. తనకు బ్లాక్ నచ్చని కారణంగా వాటిని ఎక్స్ఛేంజ్ చేసినట్లు తెలిపారు. అప్పటి గవర్నర్ నరసింహన్ అదేంటి కొత్త కార్లు తీసుకోవచ్చు కదా అని అడిగితే.. నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అంచనా వేసే వరకు ఆచితూచి అడుగులు వేశామని చెప్పుకొచ్చారు. అందుకే నల్ల కార్లను ఎవరికీ తెలియకుండా తెల్ల కార్లుగా మార్చుకున్నామని వివరించారు.
Next Story






