రూప్ సింగ్ కూతురును ఆశీర్వదించిన కేసీఆర్

by Sridhar Babu |   (  Updated:2021-08-27 03:48:35  IST  )

<p>దిశ, మానకొండూరు: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్ సింగ్ కూతురు వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ తో పాటు  మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ లు కూడా ఈ వివాహానికి హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కరీంనగర్ లో దళితబంధు పథకంపై టీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహించారు.</p>

రూప్ సింగ్ కూతురును ఆశీర్వదించిన కేసీఆర్
X

దిశ, మానకొండూరు: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్ సింగ్ కూతురు వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ లు కూడా ఈ వివాహానికి హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కరీంనగర్ లో దళితబంధు పథకంపై టీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహించారు.

Next Story