- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p>ఏపీ ప్రభుత్వం నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రూ. 4 వేల కోట్లను పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.1880 కోట్లను కూడా విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులు, తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందనున్నారు. Tags: […]</p>

X
ఏపీ ప్రభుత్వం నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రూ. 4 వేల కోట్లను పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.1880 కోట్లను కూడా విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ పథకం ద్వారా 12 లక్షల మంది తల్లులు, తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందనున్నారు.
Tags: jaganna vidya deevena, to day launch, cm jagan, tadepalli, cm camp office
Next Story






