- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్ టుడే షెడ్యూల్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం బిజిబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 11గంటలకు రాష్ట్రంలో కరోనా తీవ్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీపై రివ్యూ జరపనున్నారు. అదేవిధంగా 3 గంటలకు బీసీ కార్పొరేషన్ల చైర్మన్ , డైరక్టర్ల నియామకంపై చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం బిజిబిజీగా గడపనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 11గంటలకు రాష్ట్రంలో కరోనా తీవ్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీపై రివ్యూ జరపనున్నారు. అదేవిధంగా 3 గంటలకు బీసీ కార్పొరేషన్ల చైర్మన్ , డైరక్టర్ల నియామకంపై చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Next Story






